నిర్గమకాండము 2:24-25 - Compare All Versions
నిర్గమకాండము 2:24-25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడు వారి మూల్గును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులను చూసి వారి పట్ల దయ చూపించారు.
షేర్ చేయి
నిర్గమకాండము 2 TSAనిర్గమకాండము 2:24-25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దేవుడు వారి నిట్టూర్పులు, మూలుగులు విన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు.
షేర్ చేయి
నిర్గమకాండము 2 IRVTELనిర్గమకాండము 2:24-25 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు వారి ప్రార్థనలు విని, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసుకొన్న ఒడంబడికను జ్ఞాపకం చేసుకొన్నాడు. ఇశ్రాయేలీయుల కష్టాలను దేవుడు చూచాడు. త్వరలోనే వారి కష్టాలను కడతేర్చాలని ఆయనకు తెలుసు.
షేర్ చేయి
నిర్గమకాండము 2 TERVనిర్గమకాండము 2:24-25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.
షేర్ చేయి
నిర్గమకాండము 2 TELUBSI