నిర్గమకాండము 15:13
నిర్గమకాండము 15:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడి పించితివి.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 15నిర్గమకాండము 15:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు విమోచించిన ప్రజలను మారని మీ ప్రేమతో నడిపిస్తారు. మీ బలంతో మీరు వారిని మీ పరిశుద్ధాలయానికి నడిపిస్తారు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 15నిర్గమకాండము 15:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ కనికరం వల్ల ఈ ప్రజలను విడిపించి నీ శక్తి ద్వారా నీ సన్నిధికి తీసుకువచ్చావు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 15