నిర్గమకాండము 12:14
నిర్గమకాండము 12:14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ఈ రోజును మీరు స్మారకోత్సవం జరుపుకోవాలి; ఎందుకంటే రాబోయే తరాలకు దీనిని ఒక నిత్య కట్టుబాటుగా మీరు యెహోవాకు పండుగగా జరుపుకోవాలి.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 12నిర్గమకాండము 12:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 12