ఎస్తేరు 9:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 9:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి.
ఎస్తేరు 9:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఒక్క షూషను కోటలోనే యూదులు 500 మందిని చంపివేశారు.
ఎస్తేరు 9:6 TERV (పవిత్ర బైబిల్)
యూదులు రాజధాని అయిన షూషను నగరంలో 500 మందిని హతమార్చి, నాశనం చేశారు.
ఎస్తేరు 9:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
షూషను కోటలో యూదులు అయిదువందల మంది మనుష్యులను చంపి నాశనం చేశారు.