Skip to content

ఎస్తేరు 9:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 9:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మొర్దకై రాజుయొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుటచేత అతని కీర్తి సంస్థానములన్నిటియందు వ్యాపించెను.

ఎస్తేరు 9 TELUBSI

ఎస్తేరు 9:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మొర్దెకై, రాజు ఆస్థానంలో గొప్పవాడయ్యాడు. ఈ మొర్దెకై అంతకంతకూ ప్రసిద్ధుడు కావడం వల్ల అతని కీర్తి సంస్థానాలన్నిటిలో వ్యాపించింది.

ఎస్తేరు 9 IRVTEL

ఎస్తేరు 9:4 TERV (పవిత్ర బైబిల్)

మహారాజు భవనంలోని అతి ముఖ్యుల్లో మొర్దెకై ఒకడయ్యాడు. సామంత రాజ్యాల్లోని ప్రతి ఒక్కరికి మొర్దెకై పేరు తెలుసు. అతనికెంత ప్రాముఖ్యం వుందో తెలుసు. మొర్దెకై నానాటికీ మరింత శక్తివంతమైన వ్యక్తి అయ్యాడు.

ఎస్తేరు 9 TERV

ఎస్తేరు 9:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మొర్దెకై రాజభవనంలో ప్రముఖుడయ్యాడు; అతని కీర్తి సంస్థానాలన్నిటిలో వ్యాపించింది, అతడు అంతకంతకు శక్తిగలవాడయ్యాడు.

ఎస్తేరు 9 TSA