Skip to content

ఎస్తేరు 9:32 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 9:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈలాగున ఎస్తేరుయొక్క ఆజ్ఞచేత ఈ పూరీముయొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను.

ఎస్తేరు 9 TELUBSI

ఎస్తేరు 9:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఈ విధంగా ఎస్తేరు రాణి ఆజ్ఞ చేత ఈ పూరీము సంప్రదాయాన్ని నిర్ధారించి వాటిని గ్రంథంలో రాశారు.

ఎస్తేరు 9 IRVTEL

ఎస్తేరు 9:32 TERV (పవిత్ర బైబిల్)

ఎస్తేరు ఉత్తరువు పూరీము పండుగ నియమాలను స్థిరపరచింది. ఆ విషయాలు గ్రంథాల్లో నమోదు చేయబడ్డాయి.

ఎస్తేరు 9 TERV

ఎస్తేరు 9:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎస్తేరు శాసనం వలన పూరీము గురించిన ఈ నిబంధనలు నిర్ధారించబడి చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడ్డాయి.

ఎస్తేరు 9 TSA