Skip to content
బైబిల్ యాప్ లోగో

ఎస్తేరు 9:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 9:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మొర్దకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానములయొక్క అధిపతులును అధికారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు సహాయముచేసిరి.

షేర్ చేయి
ఎస్తేరు 9 TELUBSI

ఎస్తేరు 9:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మొర్దెకైని గూర్చిన భయంతో సంస్థానాధీశులు, అధికారులు, రాచ కార్యాలు చూసుకునే వారు యూదులకు తోడ్పడ్డారు.

షేర్ చేయి
ఎస్తేరు 9 IRVTEL

ఎస్తేరు 9:3 TERV (పవిత్ర బైబిల్)

సామంత రాజ్యాల్లోని అధికారులు, సామ్రాజ్యాధిపతులు, రాజ్య పాలకులు, రాజోద్యోగులు అందరూ యూదులకు తోడ్పడ్డారు. వాళ్ల ఈ తోడ్పాటుకి మొర్దెకై పట్లనున్న భయమే కారణం.

షేర్ చేయి
ఎస్తేరు 9 TERV

ఎస్తేరు 9:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

సంస్థానాధిపతులు, సామంత రాజులు, ప్రభుత్వ అధికారులు, రాజ్య అధికారులు, అందరు మొర్దెకై అంటే భయంతో యూదులకు సహాయపడ్డారు.

షేర్ చేయి
ఎస్తేరు 9 TSA