Skip to content

ఎస్తేరు 8:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 8:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని మనవిచేయగా

ఎస్తేరు 8 TELUBSI

ఎస్తేరు 8:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా స్వజనం మీదికి రాబోతున్న కీడును, నా వంశ నాశనాన్ని చూసి నేనెలా సహించ గలను” అని మనవి చేసింది.

ఎస్తేరు 8 IRVTEL

ఎస్తేరు 8:6 TERV (పవిత్ర బైబిల్)

నా ప్రజలు ఇలాంటి ఘోరమైన విపత్తులకు గురికావడం నేను సహించలేను. నా కుటుంబ సభ్యులు హతమార్చబడటం నేను భరించలేను. అందుకే, మహారాజావారిని ఈ ఘోరాన్ని ఆపు చెయ్యవలసిందిగా అర్థిస్తున్నాను.”

ఎస్తేరు 8 TERV

ఎస్తేరు 8:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎందుకంటే, నా ప్రజలమీదికి రాబోతున్న కీడును, నా వంశం మీదికి వచ్చే నాశనాన్ని నేనెలా ఎలా భరించగలను?” అన్నది.

ఎస్తేరు 8 TSA