ఎస్తేరు 8:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 8:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజు బంగారు దండమును ఎస్తేరుతట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి
షేర్ చేయి
ఎస్తేరు 8 TELUBSIఎస్తేరు 8:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
రాజు తన బంగారు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు.
షేర్ చేయి
ఎస్తేరు 8 IRVTELఎస్తేరు 8:4 TERV (పవిత్ర బైబిల్)
మహారాజు తన బంగారు రాజదండంతో ఎస్తేరును తాకాడు. ఎస్తేరు లేచి, మహారాజు ముందు నిలబడింది.
షేర్ చేయి
ఎస్తేరు 8 TERVఎస్తేరు 8:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు రాజు తన బంగారు రాజదండం ఎస్తేరు వైపు చూపాడు, ఆమె లేచి అతని ఎదుట నిలబడింది.
షేర్ చేయి
ఎస్తేరు 8 TSA