ఎస్తేరు 8:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 8:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజు హామాను చేతిలోనుండి తీసికొనిన తన ఉంగరమును మొర్దకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను.
షేర్ చేయి
ఎస్తేరు 8 TELUBSIఎస్తేరు 8:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు రాజు సన్నిధికి వచ్చినప్పుడు రాజు హామాను చేతిలోనుండి తీసుకున్న తన ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిపై అధికారిగా ఉంచింది.
షేర్ చేయి
ఎస్తేరు 8 IRVTELఎస్తేరు 8:2 TERV (పవిత్ర బైబిల్)
మహారాజు తన రాజముద్రికను హామానునుంచి వెనక్కి తెప్పించి, తన వేలికి పెట్టుకున్నాడు. మహారాజు ఆ ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. అప్పుడింక ఎస్తేరు హామానుకి చెందిన ఆస్తులన్నింటి అజమాయిషీనీ మొర్దెకైకి అప్పగించింది.
షేర్ చేయి
ఎస్తేరు 8 TERVఎస్తేరు 8:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు హామాను నుండి తిరిగి తీసుకున్న తన ముద్ర ఉగరం తీసి మొర్దెకైకి ఇచ్చాడు. ఎస్తేరు అతన్ని హామాను ఆస్తుల మీద అధికారిగా నియమించింది.
షేర్ చేయి
ఎస్తేరు 8 TSA