Skip to content
బైబిల్ యాప్ లోగో

ఎస్తేరు 7:5 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 7:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అందుకు రాజైన అహష్వేరోషు–ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకొన్నవాడెవడు? వాడేడి? అని రాణియగు ఎస్తేరు నడుగగా

షేర్ చేయి
ఎస్తేరు 7 TELUBSI

ఎస్తేరు 7:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అందుకు రాజైన అహష్వేరోషు “వాడెవడు? ఈ పని చేయడానికి సాహసించిన వాడెక్కడ?” అని ఎస్తేరు రాణిని అడిగాడు.

షేర్ చేయి
ఎస్తేరు 7 IRVTEL

ఎస్తేరు 7:5 TERV (పవిత్ర బైబిల్)

మహారాజు అహష్వేరోషు మహారాణి ఎస్తేరును ఇలా ప్రశ్నించాడు: “మీ విషయంలో ఇలా చేసింది ఎవరు? నీ ప్రజలకు ఇలా చేయ సాహసించిన వ్యక్తి ఎవరు?”

షేర్ చేయి
ఎస్తేరు 7 TERV

ఎస్తేరు 7:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందుకు రాజైన అహష్వేరోషు ఎస్తేరు రాణిని, “అలా చేయడానికి తెగించినవాడు ఎవడు? వాడెక్కడ?” అని అడిగాడు.

షేర్ చేయి
ఎస్తేరు 7 TSA