ఎస్తేరు 6:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 6:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజు ఆ సంగతి విని–ఇందు నిమిత్తము మొర్దకైకి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని యడుగగా రాజు సేవకులు–అతనికేమియు చేయబడలేదని ప్రత్యుత్తర మిచ్చిరి.
షేర్ చేయి
ఎస్తేరు 6 TELUBSIఎస్తేరు 6:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
రాజు ఆ సంగతి విని “మరి దీని కోసం మొర్దెకైకి సన్మానంగా, గుర్తింపుగా ఏదైనా చేశామా?” అని అడిగాడు. రాజు సేవకులు “అతనికేమీ చేయలేదు” అని జవాబిచ్చారు.
షేర్ చేయి
ఎస్తేరు 6 IRVTELఎస్తేరు 6:3 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు మహారాజు, “ఇందుకు ప్రతిఫలంగా ఆ మొర్దెకైకి ఎలాంటి ఆదర సత్కారాలు జరిగాయి?” అని ప్రశ్నించాడు. “మొర్దెకైకి ఎలాంటి పారితోషికమూ దొరకలేదు మహారాజా” అని ఉద్యోగులు సమాధానమిచ్చారు.
షేర్ చేయి
ఎస్తేరు 6 TERVఎస్తేరు 6:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు, “దీని కోసం మొర్దెకై పొందుకున్న ఘనత, గుర్తింపు ఏంటి?” అని అడిగాడు. అందుకు అతని సేవకులు, “అతని కోసం ఏమి చేయలేదు” అన్నారు.
షేర్ చేయి
ఎస్తేరు 6 TSA