Skip to content
బైబిల్ యాప్ లోగో

ఎస్తేరు 5:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 5:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను– రాజవైన తమ దృష్టికి నా యెడల దయకలిగి నా మనవి చొప్పునను నా కోరికచొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే

షేర్ చేయి
ఎస్తేరు 5 TELUBSI

ఎస్తేరు 5:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎస్తేరు ఇలా బదులు ఇచ్చింది “రాజైన మీకు నాపై అనుగ్రహం కలిగితే, నా మనవి ప్రకారం చేయడం రాజైన మీకు అనుకూలమైతే

షేర్ చేయి
ఎస్తేరు 5 IRVTEL

ఎస్తేరు 5:7 TERV (పవిత్ర బైబిల్)

అందుకు ఎస్తేరిలా సమాధానమిచ్చింది, “నేను మిమ్మల్ని కోరదలుచుకున్నది యిదీ మహారాజా!

షేర్ చేయి
ఎస్తేరు 5 TERV

ఎస్తేరు 5:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎస్తేరు జవాబిస్తూ, “నా విన్నపం, నా మనవి ఇది

షేర్ చేయి
ఎస్తేరు 5 TSA