Skip to content

ఎస్తేరు 5:5 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 5:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎస్తేరు మాటప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవియ్యగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి.

ఎస్తేరు 5 TELUBSI

ఎస్తేరు 5:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు రాజు “ఎస్తేరు అడిగిన ప్రకారం జరిగేలా హామానును కూడా త్వరగా తెండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు, హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చారు.

ఎస్తేరు 5 IRVTEL

ఎస్తేరు 5:5 TERV (పవిత్ర బైబిల్)

అప్పుడు మహారాజు సేవకులకు, “మహారాణి ఎస్తేరు కోర్కెను మేము తీర్చాలి. వెంటనే పోయి, హామానును తొందరగా తీసుకురండి” అని ఆజ్ఞాపించాడు. ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకి మహారాజూ, హామానూ వెళ్లారు.

ఎస్తేరు 5 TERV

ఎస్తేరు 5:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

రాజు తన సేవకులతో, “ఎస్తేరు అడిగింది జరిగేలా వెంటనే హామానును తీసుకురండి” అన్నాడు. కాబట్టి రాజు, హామాను, ఎస్తేరు చేయించిన విందుకు వెళ్లారు.

ఎస్తేరు 5 TSA