ఎస్తేరు 4:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 4:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను; గోనె కట్టుకొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు.
షేర్ చేయి
ఎస్తేరు 4 TELUBSIఎస్తేరు 4:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు రాజ భవన ద్వారం వరకూ మాత్రమే వచ్చాడు. ఎందుకంటే గోనె కట్టుకున్న వాడు రాజు ద్వారం గుండా ప్రవేశించకూడదు అనే ఆజ్ఞ ఉంది.
షేర్ చేయి
ఎస్తేరు 4 IRVTELఎస్తేరు 4:2 TERV (పవిత్ర బైబిల్)
కాని, మొర్దెకై రాజభవన ద్వారం వరకు మాత్రమే పోగలిగాడు. అయితే, విషాద సూచక దుస్తులు ధరించినవారెవరూ ఆ ద్వారంలో ప్రవేశించేందుకు అనుమతింపబడరు.
షేర్ చేయి
ఎస్తేరు 4 TERVఎస్తేరు 4:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే అతడు రాజభవన ద్వారం వరకు మాత్రమే వెళ్లాడు, ఎందుకంటే గోనెపట్ట కట్టుకున్న వారెవరికి భవనం లోనికి వెళ్లడానికి అనుమతి లేదు.
షేర్ చేయి
ఎస్తేరు 4 TSA