Skip to content

ఎస్తేరు 4:17 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 4:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అటువలెనే మొర్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన యంతటి ప్రకారముగా జరిగించెను.

ఎస్తేరు 4 TELUBSI

ఎస్తేరు 4:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినదంతా చేశాడు.

ఎస్తేరు 4 IRVTEL

ఎస్తేరు 4:17 TERV (పవిత్ర బైబిల్)

మొర్దెకై అక్కడ్నుంచి వెళ్లిపోయి, ఎస్తేరు చెయ్యమన్నట్లు చేశాడు.

ఎస్తేరు 4 TERV

ఎస్తేరు 4:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినట్లే చేశాడు.

ఎస్తేరు 4 TSA