Skip to content
బైబిల్ యాప్ లోగో

ఎస్తేరు 4:12 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 4:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు ఎస్తేరుయొక్క మాటలు మొర్దకైకి తెలుపగా

షేర్ చేయి
ఎస్తేరు 4 TELUBSI

ఎస్తేరు 4:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

హతాకు ఎస్తేరు మాటలు మొర్దెకైకి తెలిపాడు.

షేర్ చేయి
ఎస్తేరు 4 IRVTEL

ఎస్తేరు 4:12-13 TERV (పవిత్ర బైబిల్)

అలా ఎస్తేరు పంపిన సందేశానికి బదులుగా మొర్దెకై ఆమెకి ఇలా సమాధనం పంపాడు: “ఎస్తేరూ, నువ్వు రాజభవనంలో వున్నావు, అంతమాత్రాన, యూదులందరిలో నీకొక్కదానికే రక్షణ వుంటుందని భ్రమపడకు.

షేర్ చేయి
ఎస్తేరు 4 TERV

ఎస్తేరు 4:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎస్తేరు చెప్పిన మాటలు మొర్దెకైకి తెలియజేయబడినప్పుడు

షేర్ చేయి
ఎస్తేరు 4 TSA