ఎస్తేరు 3:5 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 3:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మొర్దకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి
షేర్ చేయి
ఎస్తేరు 3 TELUBSIఎస్తేరు 3:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మొర్దెకై తన ముందు మోకరించక పోవడం, వంగి నమస్కరించక పోవడం చూసి హామాను మండిపడ్డాడు.
షేర్ చేయి
ఎస్తేరు 3 IRVTELఎస్తేరు 3:5 TERV (పవిత్ర బైబిల్)
మొర్దెకై తన ముందు మోకరిల్లి, గౌరవాభివందనం చేసేందుకు నిరాకరించాడని విన్న హామాను చాలా కోపం చెందాడు.
షేర్ చేయి
ఎస్తేరు 3 TERVఎస్తేరు 3:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మొర్దెకై తన ఎదుట మోకరించడం లేదని, గౌరవించడం లేదని చూసి హామానుకు చాలా కోపం వచ్చింది.
షేర్ చేయి
ఎస్తేరు 3 TSA