ఎస్తేరు 3:2
ఎస్తేరు 3:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రాజ ద్వారం దగ్గర ఉండే రాజ్యాధికారులంతా మోకరించి రాజాజ్ఞ ప్రకారం హామానుకు నమస్కరించారు. అయితే మొర్దెకై హామాను ముందు మోకరించి నమస్కరించలేదు.
షేర్ చేయి
చదువండి ఎస్తేరు 3ఎస్తేరు 3:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి రాజ భవన ద్వారం దగ్గర ఉండే రాజోద్యోగులంతా రాజాజ్ఞ ప్రకారం మోకాళ్లూని హామానుకు నమస్కరించారు. మొర్దెకై మాత్రం అలా వంగలేదు, సాష్టాంగ పడలేదు.
షేర్ చేయి
చదువండి ఎస్తేరు 3