ఎస్తేరు 3:14 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 3:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను.
షేర్ చేయి
ఎస్తేరు 3 TELUBSIఎస్తేరు 3:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ రోజు కోసం అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపే ఆ ఆజ్ఞ తాలూకు ప్రతులు అన్ని సంస్థానాల ప్రజలందరికీ అందజేశారు.
షేర్ చేయి
ఎస్తేరు 3 IRVTELఎస్తేరు 3:14 TERV (పవిత్ర బైబిల్)
ఆ ఆజ్ఞల ప్రతులు రాజశాసనంగా అందరికీ పంపబడ్డాయి. ఈ తాఖీదును అన్ని సామంత రాజ్యాల్లోనూ శాసనంగా చెల్లుబడి చెయ్యాలి, దాన్ని సామ్రాజ్యంలో అన్ని జాతుల ప్రజలకీ ప్రకటించాలి.
షేర్ చేయి
ఎస్తేరు 3 TERVఎస్తేరు 3:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ రోజు కోసం అందరు సిద్ధంగా ఉండేలా ఆ ఆజ్ఞ ఉన్న ప్రతులను ప్రతి సంస్థానంలో ఉన్న ప్రజలందరికి పంపించారు.
షేర్ చేయి
ఎస్తేరు 3 TSA