ఎస్తేరు 3:1 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 3:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాని హెచ్చించి, వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులందరికంటె ఎత్తుగా నుంచెను.
షేర్ చేయి
ఎస్తేరు 3 TELUBSIఎస్తేరు 3:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఈ విషయాలు జరిగాక అహష్వేరోషు రాజు హమ్మెదాతా కొడుకు, అగగు వంశం వాడు అయిన హామానుకు పదోన్నతి కలిగించి, అతని అధికార హోదాను తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎక్కువగా చేశాడు.
షేర్ చేయి
ఎస్తేరు 3 IRVTELఎస్తేరు 3:1 TERV (పవిత్ర బైబిల్)
ఈ సంఘటనల తర్వాత అహష్వేరోషు మహారాజు హామానుకు గౌరవనీయ స్థానం ఇచ్చాడు. అగాగీయుడైన హామాను హమ్మెదాతా కొడుకు. మహారాజు హామానుకు ఉన్నత పదవి ఇచ్చి, అతన్ని మిగిలిన అధికారులందరికంటె ఉన్నత స్థానంలో ఉంచాడు.
షేర్ చేయి
ఎస్తేరు 3 TERVఎస్తేరు 3:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ సంఘటనలు జరిగిన తర్వాత, రాజైన అహష్వేరోషు అగగీయుడైన హమ్మెదాతా కుమారుడైన హామానుకు ఇతర సంస్థానాధిపతులందరికన్నా ఉన్నత స్థానాన్ని ఇచ్చి అతన్ని గౌరవించాడు.
షేర్ చేయి
ఎస్తేరు 3 TSA