ఎస్తేరు 2:5 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 2:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దకై అను ఒక యూదుడుండెను.
షేర్ చేయి
ఎస్తేరు 2 TELUBSIఎస్తేరు 2:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
షూషను కోటలో బెన్యామీను గోత్రం వాడైన కీషుకు పుట్టిన షిమీ కొడుకు, యాయీరు వంశికుడు అయిన మొర్దెకై అనే ఒక యూదుడుండేవాడు.
షేర్ చేయి
ఎస్తేరు 2 IRVTELఎస్తేరు 2:5 TERV (పవిత్ర బైబిల్)
రాజధాని నగరం షూషనులో బెన్యామీను గోత్రానికి చెందిన మొర్దెకై అనే ఒక యూదుడు వున్నాడు. మొర్దెకై తండ్రి యాయీరు. యాయీరు తండ్రి కీషు.
షేర్ చేయి
ఎస్తేరు 2 TERVఎస్తేరు 2:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ సమయంలో షూషను కోటలో బెన్యామీను గోత్రానికి చెందిన కీషుకు పుట్టిన షిమీ యొక్క కుమారుడైన యాయీరుకు పుట్టిన మొర్దెకై అనే యూదుడు ఉండేవాడు
షేర్ చేయి
ఎస్తేరు 2 TSA