ఎస్తేరు 2:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 2:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యౌవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి–అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును
షేర్ చేయి
ఎస్తేరు 2 TELUBSIఎస్తేరు 2:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
రాజు కొలువులో ఉండే యువకులు ఇలా అన్నారు. “రాజు కోసం అందమైన కన్యలను వెదకాలి.
షేర్ చేయి
ఎస్తేరు 2 IRVTELఎస్తేరు 2:2 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు మహారాజు ఆంతరంగిక సేవకులు ఒక సూచన చేశారు, “మహారాజుగారి కోసం అందమైన కన్యల అన్వేషణ జరపాలి.
షేర్ చేయి
ఎస్తేరు 2 TERVఎస్తేరు 2:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజ వ్యక్తిగత పరిచారకులు, “రాజు కోసం అందమైన యువ కన్యకలను వెదకడం జరగాలి.
షేర్ చేయి
ఎస్తేరు 2 TSA