Skip to content
బైబిల్ యాప్ లోగో

ఎస్తేరు 2:19 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 2:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని యుండెను.

షేర్ చేయి
ఎస్తేరు 2 TELUBSI

ఎస్తేరు 2:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

రెండవసారి కన్యలను సమకూర్చినప్పుడు మొర్దెకై రాజు భవనం ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 IRVTEL

ఎస్తేరు 2:19 TERV (పవిత్ర బైబిల్)

రెండవసారి యువతులందరూ ఒకచోట చేర్చబడినప్పుడు మొర్దెకై మహారాజు భవన ద్వారంవద్దనే కూర్చుని వున్నాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 TERV

ఎస్తేరు 2:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కన్యకలు రెండవసారి సమావేశమైనప్పుడు, మొర్దెకై రాజ ద్వారం దగ్గర కూర్చున్నాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 TSA