Skip to content
బైబిల్ యాప్ లోగో

ఎస్తేరు 2:16 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 2:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజ నగరులోనికి అతనియొద్దకు పోగా

షేర్ చేయి
ఎస్తేరు 2 TELUBSI

ఎస్తేరు 2:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ విధంగా అహష్వేరోషు రాజు పరిపాలనలో ఏడో సంవత్సరం టెబేతు అనే పదో నెలలో ఎస్తేరు రాజ మందిరంలో అతని దగ్గరికి పోయింది.

షేర్ చేయి
ఎస్తేరు 2 IRVTEL

ఎస్తేరు 2:16 TERV (పవిత్ర బైబిల్)

చివరికి ఎస్తేరు రాజ భవనంలో మహారాజు సముఖానికి తీసుకెళ్లబడింది. అది సరిగ్గా టెబేతు అనబడే పదోనెల, అహష్వేరోషు పాలనలో ఏడవ సంవత్సరం.

షేర్ చేయి
ఎస్తేరు 2 TERV

ఎస్తేరు 2:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అలా ఎస్తేరు రాజైన అహష్వేరోషు పరిపాలనలోని ఏడవ సంవత్సరంలో టెబేతు అనే పదవ నెలలో రాజభవనంలోకి వెళ్లింది.

షేర్ చేయి
ఎస్తేరు 2 TSA