Skip to content
బైబిల్ యాప్ లోగో

ఎస్తేరు 2:11 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 2:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురముయొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దకై తిరుగులాడు చుండెను.

షేర్ చేయి
ఎస్తేరు 2 TELUBSI

ఎస్తేరు 2:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎస్తేరు యోగక్షేమాలు కనుక్కోవడానికీ ఆమెకేమి జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండడానికీ మొర్దెకై అంతఃపురం ఆవరణం బయట అనుదినం తిరుగులాడుతూ ఉండేవాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 IRVTEL

ఎస్తేరు 2:11 TERV (పవిత్ర బైబిల్)

ఎస్తేరు ఎలాగుందో, ఆమె విషయంలో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకోసం మొర్దెకై ప్రతి రోజూ అంతఃపుర ఆవరణ ముందు అటు ఇటు తిరుగులాడు తుండేవాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 TERV

ఎస్తేరు 2:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎస్తేరు ఎలా ఉందో, ఆమె క్షేమం తెలుసుకోవడానికి మొర్దెకై ప్రతిరోజు అంతఃపురం ఆవరణం దగ్గరే అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 TSA