ఎస్తేరు 2:10 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 2:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మొర్దకై–నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు.

షేర్ చేయి
ఎస్తేరు 2 TELUBSI

ఎస్తేరు 2:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తన బంధువులెవరో తన జాతి ఏమిటో ఆమె ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అలా తెలపవద్దని మొర్దెకై ఆమెకు ఆజ్ఞాపించాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 IRVTEL

ఎస్తేరు 2:10 TERV (పవిత్ర బైబిల్)

తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు ఎవ్వరికీ చెప్పలేదు. మొర్దెకై వద్దన్నందున ఆమె తన కుటుంబ వివరాలేవీ ఎవ్వరికి తెలియ జెప్పలేదు.

షేర్ చేయి
ఎస్తేరు 2 TERV

ఎస్తేరు 2:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎస్తేరు తన జాతిని, తన కుటుంబ నేపధ్యాన్ని బయలుపరచలేదు, ఎందుకంటే అవి చెప్పకూడదని మొర్దెకై ఆమెకు ఆదేశించాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 TSA