Skip to content

ఎస్తేరు 2:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 2:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషుయొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమె చేసినదానిని ఆమెకు నిర్ణయింపబడినదానిని తలంచగా

ఎస్తేరు 2 TELUBSI

ఎస్తేరు 2:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఈ విషయాలు జరిగి అహష్వేరోషు రాజు కోపం చల్లారిన తరవాత అతడు వష్తిని గురించీ ఆమె చేసిన పని గురించీ ఆలోచించాడు. ఆమెకు వ్యతిరేకంగా తాను చేసిన తీర్పును గురించి కూడా ఆలోచించాడు.

ఎస్తేరు 2 IRVTEL

ఎస్తేరు 2:1 TERV (పవిత్ర బైబిల్)

దరిమిలా కొంత కాలానికి, అహష్వేరోషు మహారాజు కోపం చల్లారింది. అప్పుడాయనకి వష్తీ, ఆమె చేసిన పని, తను జారీచేసిన ఆజ్ఞలు జ్ఞాప్తికి వచ్చాయి.

ఎస్తేరు 2 TERV

ఎస్తేరు 2:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తర్వాత రాజైన అహష్వేరోషు కోపం తగ్గినప్పుడు, అతడు వష్తిని, ఆమె చేసిన దానిని, ఆమె గురించి ఎలాంటి శాసనం ఇచ్చాడో జ్ఞాపకం చేసుకున్నాడు.

ఎస్తేరు 2 TSA