Skip to content

ఎస్తేరు 1:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 1:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటనుబట్టి యెవరును బలవంతము చేయలేదు; ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోటపనివారికి రాజు ఆజ్ఞ నిచ్చి యుండెను.

ఎస్తేరు 1 TELUBSI

ఎస్తేరు 1:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ విందు పానం “ఎవరికీ ఎలాంటి నిర్బంధమూ లేదు” అన్న రాజాజ్ఞ ప్రకారం జరిగింది. ఏ అతిథి కోరినట్టు అతనికి చెయ్యాలని రాజు ముందుగానే తన అంతఃపుర సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు.

ఎస్తేరు 1 IRVTEL

ఎస్తేరు 1:8 TERV (పవిత్ర బైబిల్)

రాజు ఆజ్ఞమేరకు ద్రాక్షాసారా వడ్డించేవాడు ప్రతి ఒక్క అతిథికీ అతను కోరినంత పోశాడు.

ఎస్తేరు 1 TERV

ఎస్తేరు 1:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

రాజు ఆజ్ఞను బట్టి ప్రతి అతిథి కూడా ఎలాంటి పరిమితి లేకుండా త్రాగవచ్చు ఎందుకంటే వారందరికి కోరినంతగా ద్రాక్షరసం అందించమని వడ్డించే వారిని రాజు ఆదేశించాడు.

ఎస్తేరు 1 TSA