Skip to content
బైబిల్ యాప్ లోగో

ఎస్తేరు 1:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 1:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా నూట ఎనుబది దినములు కనుపరచెను.

షేర్ చేయి
ఎస్తేరు 1 TELUBSI

ఎస్తేరు 1:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతడు తన మహిమగల రాజ్య వైభవ ఐశ్వర్యాలనూ, తన విశిష్టత తాలూకు ఘనత ప్రతిష్టలనూ చాలా రోజులపాటు, అంటే 180 రోజులపాటు వారి ఎదుట ప్రదర్శించాడు.

షేర్ చేయి
ఎస్తేరు 1 IRVTEL

ఎస్తేరు 1:4 TERV (పవిత్ర బైబిల్)

ఆ విందుసాగిన అన్ని రోజులూ అహష్వేరోషు రాజు తన రాజ్యంలోని గొప్ప సంపదను ప్రదర్శించాడు. రాజభవనపు అందాలనూ, ఐశ్వర్యాన్నీ ప్రదర్శిస్తూ వచ్చాడు.

షేర్ చేయి
ఎస్తేరు 1 TERV

ఎస్తేరు 1:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నూట ఎనభై రోజులు పాటు అతడు తనకున్న విస్తారమైన రాజ్య ఐశ్వర్యం, వైభవం, ఘనత, తేజస్సు ప్రదర్శించాడు.

షేర్ చేయి
ఎస్తేరు 1 TSA