Skip to content
బైబిల్ యాప్ లోగో

ఎస్తేరు 1:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 1:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

తన యేలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందుచేయించెను. పారసీక దేశముయొక్కయు మాద్య దేశముయొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధి నుండగా

షేర్ చేయి
ఎస్తేరు 1 TELUBSI

ఎస్తేరు 1:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తన పరిపాలన మూడో సంవత్సరంలో అతడు తన అధిపతులకు, సేవకులకు విందు చేశాడు. పర్షియా, మాదీయ శూరులూ రాజవంశికులూ సంస్థానాల అధిపతులూ అతని సముఖంలో ఉన్నారు.

షేర్ చేయి
ఎస్తేరు 1 IRVTEL

ఎస్తేరు 1:3 TERV (పవిత్ర బైబిల్)

అహష్వేరోషు తన రాజ్యపాలన మూడేళ్లు నిండిన సందర్భంగా అధికారులకూ, నాయకులకూ విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకి పారసీక దేశమంతటినుంచి, మాదియా దేశం నుంచి సేనానులూ, ప్రముఖ నాయకులూ హాజరయ్యారు. ఆ విందు నూట ఎనభై రోజులు కొనసాగింది.

షేర్ చేయి
ఎస్తేరు 1 TERV

ఎస్తేరు 1:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అతని పరిపాలనలోని మూడవ సంవత్సరంలో తన సంస్థానాధిపతులకు, అధికారులకు అందరికి విందు ఏర్పాటు చేశాడు. పర్షియా, మెదీయ సేనాధిపతులు, రాకుమారులు, సంస్థానాధిపతులు విందుకు హాజరయ్యారు.

షేర్ చేయి
ఎస్తేరు 1 TSA