Skip to content
బైబిల్ యాప్ లోగో

ఎస్తేరు 1:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఎస్తేరు 1:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలోనుండి రాజ్యపరిపాలన చేయుచుండగా

షేర్ చేయి
ఎస్తేరు 1 TELUBSI

ఎస్తేరు 1:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ కాలంలో అహష్వేరోషు రాజు షూషను కోటలో నుండి పరిపాలన సాగిస్తున్నాడు.

షేర్ చేయి
ఎస్తేరు 1 IRVTEL

ఎస్తేరు 1:2 TERV (పవిత్ర బైబిల్)

అహష్వేరోషు తన రాజధాని నగరమైన షూషనులో సింహాసనాధిష్ఠుతుడై, తన పాలన సాగించాడు.

షేర్ చేయి
ఎస్తేరు 1 TERV

ఎస్తేరు 1:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ సమయంలో అహష్వేరోషు రాజ సింహాసనం ఉన్న షూష కోట నుండి పరిపాలించాడు.

షేర్ చేయి
ఎస్తేరు 1 TSA