ఎఫెసీయులకు 6:10
ఎఫెసీయులకు 6:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 6ఎఫెసీయులకు 6:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 6ఎఫెసీయులకు 6:10 పవిత్ర బైబిల్ (TERV)
చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 6