ఎఫెసీయులకు 4:4-5 - Compare All Versions
ఎఫెసీయులకు 4:4-5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
శరీరం ఒక్కటే; ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీరు పిలువబడినప్పుడు ఒకే నిరీక్షణ కోసం పిలువబడ్డారు; ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే
షేర్ చేయి
ఎఫెసీయులకు 4 TSAఎఫెసీయులకు 4:4-5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఏ విధంగా మీ పిలుపుకు సంబంధించిన నిశ్చయతతో ఉన్నారో ఆ విధంగా శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే.
షేర్ చేయి
ఎఫెసీయులకు 4 IRVTELఎఫెసీయులకు 4:4-5 TERV (పవిత్ర బైబిల్)
శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే.
షేర్ చేయి
ఎఫెసీయులకు 4 TERVఎఫెసీయులకు 4:4-5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
శరీర మొక్కటే, ఆత్మ యు ఒక్కడే; ఆప్రకారమే మీ పిలుపువిషయమైయొక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే
షేర్ చేయి
ఎఫెసీయులకు 4 TELUBSI