ఎఫెసీయులకు 2:8
ఎఫెసీయులకు 2:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు మీ విశ్వాసం ద్వారా కృపను చేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ నుండి వచ్చింది కాదు, గాని ఇది దేవుడు మీకిచ్చిన బహుమానము.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 2ఎఫెసీయులకు 2:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 2ఎఫెసీయులకు 2:8 పవిత్ర బైబిల్ (TERV)
మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటంవల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా యిచ్చాడు.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 2ఎఫెసీయులకు 2:8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 2