ఎఫెసీయులకు 2:20 - Compare All Versions
ఎఫెసీయులకు 2:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.
షేర్ చేయి
ఎఫెసీయులకు 2 TSAఎఫెసీయులకు 2:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారు.
షేర్ చేయి
ఎఫెసీయులకు 2 IRVTELఎఫెసీయులకు 2:20 TERV (పవిత్ర బైబిల్)
మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి.
షేర్ చేయి
ఎఫెసీయులకు 2 TERVఎఫెసీయులకు 2:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
షేర్ చేయి
ఎఫెసీయులకు 2 TELUBSI