ఎఫెసీయులకు 1:3
ఎఫెసీయులకు 1:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక. పరలోక మండలాల్లో, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో క్రీస్తులో ఆయన మనల్ని దీవించారు.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 1ఎఫెసీయులకు 1:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు.
షేర్ చేయి
చదువండి ఎఫెసీయులకు 1