ఎఫెసీయులకు 1:16 - Compare All Versions
ఎఫెసీయులకు 1:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ గురించి మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కోసం ప్రార్థిస్తున్నాను.
షేర్ చేయి
ఎఫెసీయులకు 1 TSAఎఫెసీయులకు 1:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీ విషయంలో మానకుండా నా ప్రార్థనల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
షేర్ చేయి
ఎఫెసీయులకు 1 IRVTELఎఫెసీయులకు 1:16 TERV (పవిత్ర బైబిల్)
దేవునికి కృతజ్ఞతలు చెప్పటం మానలేదు. ప్రార్థించినప్పుడు మిమ్మల్ని తలుచుకోవటం మానలేదు.
షేర్ చేయి
ఎఫెసీయులకు 1 TERVఎఫెసీయులకు 1:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
షేర్ చేయి
ఎఫెసీయులకు 1 TELUBSI