ప్రసంగి 9:5
ప్రసంగి 9:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
బ్రతికి ఉన్నవారికి తాము చనిపోతామని తెలుసు, కాని చనిపోయినవారికి ఏమి తెలియదు; వారికి ఏ బహుమతి లేదు, వారి పేరు కూడా మర్చిపోతారు.
షేర్ చేయి
చదువండి ప్రసంగి 9ప్రసంగి 9:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బతికి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు. అదే చనిపోయిన వారికి ఏమీ తెలియదు. వారిని అందరూ మరచిపోయారు. వారికి ఇక లాభం ఏమీ లేదు.
షేర్ చేయి
చదువండి ప్రసంగి 9