ప్రసంగి 8:12
ప్రసంగి 8:12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వంద నేరాలకు పాల్పడిన దుర్మార్గుడు ఎక్కువకాలం జీవించినప్పటికీ, దేవునికి భయపడుతూ ఆయన పట్ల భక్తిగలవారి స్థితి మేలు అని నాకు తెలుసు.
షేర్ చేయి
చదువండి ప్రసంగి 8ప్రసంగి 8:12 పవిత్ర బైబిల్ (TERV)
ఒకానొక పాపి నూరు చెడు పనులు చేసియుండవచ్చు, అతను దీర్ఘాయుష్షు కలిగియుండవచ్చు. అయినప్పటికీ, దేవుడిపట్ల విధేయత, గౌరవం కలిగివుండటం మేలన్న విషయం నాకు తెలుసు.
షేర్ చేయి
చదువండి ప్రసంగి 8ప్రసంగి 8:12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వంద నేరాలకు పాల్పడిన దుర్మార్గుడు ఎక్కువకాలం జీవించినప్పటికీ, దేవునికి భయపడుతూ ఆయన పట్ల భక్తిగలవారి స్థితి మేలు అని నాకు తెలుసు.
షేర్ చేయి
చదువండి ప్రసంగి 8ప్రసంగి 8:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒక దుర్మార్గుడు వంద సార్లు పాపం చేసి దీర్ఘకాలం జీవించినా, దేవునిలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని గౌరవించేవారు క్షేమంగా ఉంటారని నాకు తెలుసు.
షేర్ చేయి
చదువండి ప్రసంగి 8