ప్రసంగి 6:9 - Compare All Versions

ప్రసంగి 6:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కోరిక వెంట పడడం కంటే కళ్లకు కనిపించేది మేలు. అయినా ఇది కూడా అర్థరహితమే. గాలికి ప్రయాసపడడమే.

షేర్ చేయి
ప్రసంగి 6 TSA

ప్రసంగి 6:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మనస్సు పొందలేని దాని గురించి ఆశపడడం కంటే కంటికి ఎదురుగా ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. ఇది కూడా నిష్ప్రయోజనమే, గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడమే.

షేర్ చేయి
ప్రసంగి 6 IRVTEL

ప్రసంగి 6:9 TERV (పవిత్ర బైబిల్)

ఎప్పుడూ ఇంకా ఇంకా ఏదో కావాలని ఆశించడంకంటె, ఉన్నదానితో తృప్తి చెంది సంతోషంగా ఉండటంమేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకోవడం వృధా ప్రయాసం. అది గాలిని పట్టుకొనేందుకు చేసే ప్రయత్నమే.

షేర్ చేయి
ప్రసంగి 6 TERV

ప్రసంగి 6:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మనస్సు అడియాశలుకలిగి తిరుగు లాడుటకన్న ఎదుట నున్నదానిని అనుభవించుట మేలు; ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే.

షేర్ చేయి
ప్రసంగి 6 TELUBSI