ప్రసంగి 6:7 - Compare All Versions

ప్రసంగి 6:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మనుష్యులు పడే శ్రమ అంతా కడుపు కోసమే, అయినా వారి ఆశకు తృప్తి కలగదు.

షేర్ చేయి
ప్రసంగి 6 TSA

ప్రసంగి 6:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మనుషుల కష్టం అంతా తమ నోరు నింపుకోడానికే. అయితే వారి మనస్సుకు తృప్తి కలగదు.

షేర్ చేయి
ప్రసంగి 6 IRVTEL

ప్రసంగి 6:7 TERV (పవిత్ర బైబిల్)

తిండి కోసం మనిషి చచ్చేలా పాటుపడతాడు. అయితే, అతను ఎన్నడూ తృప్తి చెందడు.

షేర్ చేయి
ప్రసంగి 6 TERV

ప్రసంగి 6:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు.

షేర్ చేయి
ప్రసంగి 6 TELUBSI