ప్రసంగి 6:11 - Compare All Versions
ప్రసంగి 6:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మాటలు ఎక్కువ అర్థం తక్కువ, దానివల్ల ఎవరికి ప్రయోజనం?
షేర్ చేయి
ప్రసంగి 6 TSAప్రసంగి 6:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పలికిన మాటల్లో వ్యర్థమైనవి చాలా ఉంటాయి. వాటివలన మనుషులకేం ప్రయోజనం?
షేర్ చేయి
ప్రసంగి 6 IRVTELప్రసంగి 6:10-11 TERV (పవిత్ర బైబిల్)
మనిషి ఎందుకు సృష్టింపబడ్డాడు? మనిషిగా ఉండేందుకు మాత్రమే. దీన్ని గురించి చర్చించడం వృధా ప్రయాసమే. దీన్ని గురించి మనిషి దేవునితో చర్చించలేడు. ఎందుకంటే, మనిషికంటె దేవుడు శక్తిమంతుడు. సుదీర్ఘంగా వాదించినంత మాత్రాన ఈ వాస్తవం మారిపోదు.
షేర్ చేయి
ప్రసంగి 6 TERVప్రసంగి 6:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాల ఉండును; వాటివలన నరులకేమి లాభము?
షేర్ చేయి
ప్రసంగి 6 TELUBSI