ప్రసంగి 6:10 - Compare All Versions
ప్రసంగి 6:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఉనికిలో ఉన్నవన్నీ ఇంతకు ముందు తెలిసినవే. మనుష్యులు ఎలా ఉంటారో పూర్వం నుండి తెలిసిందే; తనకంటే బలవంతుడితో ఎవరు పోరాడలేరు.
షేర్ చేయి
ప్రసంగి 6 TSAప్రసంగి 6:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇప్పుడు ఉన్నది చాలా కాలం క్రితం తెలిసిందే. మనుషులు ఎవరు ఎలా ఉంటారో అది పూర్వం తెలిసిన విషయమే. తమకంటే బలవంతుడైన వ్యక్తితో వారు వాదన పెట్టుకోలేరు.
షేర్ చేయి
ప్రసంగి 6 IRVTELప్రసంగి 6:10-11 TERV (పవిత్ర బైబిల్)
మనిషి ఎందుకు సృష్టింపబడ్డాడు? మనిషిగా ఉండేందుకు మాత్రమే. దీన్ని గురించి చర్చించడం వృధా ప్రయాసమే. దీన్ని గురించి మనిషి దేవునితో చర్చించలేడు. ఎందుకంటే, మనిషికంటె దేవుడు శక్తిమంతుడు. సుదీర్ఘంగా వాదించినంత మాత్రాన ఈ వాస్తవం మారిపోదు.
షేర్ చేయి
ప్రసంగి 6 TERVప్రసంగి 6:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ముందుండినది బహుకాలముక్రిందనే తెలియబడెను; ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయ మాయెను; తమకంటె బలవంతుడైనవానితో వారు వ్యాజ్యెమాడజాలరు.
షేర్ చేయి
ప్రసంగి 6 TELUBSI