ప్రసంగి 4:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
ప్రసంగి 4:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి యింకను బ్రదుకుచున్నవారి కంటె ఇంతకుముందు కాలము చేసినవారే ధన్యులను కొంటిని.
షేర్ చేయి
ప్రసంగి 4 TELUBSIప్రసంగి 4:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి ఇప్పుడు జీవిస్తున్న వారి కంటే గతించిపోయిన వారే ధన్యులు అనుకున్నాను.
షేర్ చేయి
ప్రసంగి 4 IRVTELప్రసంగి 4:2 TERV (పవిత్ర బైబిల్)
ఇంకా బ్రతికున్నవాళ్ల కంటె చనిపోయిన వాళ్ల పరిస్థితులే మెరుగ్గా ఉన్నాయని నేను తీర్మానించుకున్నాను.
షేర్ చేయి
ప్రసంగి 4 TERVప్రసంగి 4:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇంకా జీవించి ఉన్నవారి కంటే మునుపే చనిపోయినవారు, సంతోషంగా ఉన్నారని నేను అనుకున్నాను.
షేర్ చేయి
ప్రసంగి 4 TSA