Skip to content

ప్రసంగి 3:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

ప్రసంగి 3:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు

ప్రసంగి 3 TELUBSI

ప్రసంగి 3:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ

ప్రసంగి 3 IRVTEL

ప్రసంగి 3:2 TERV (పవిత్ర బైబిల్)

పుట్టేందుకొక సమయం వుంది, చనిపోయేందుకొక సమయం వుంది. మొక్కలు నాటేందుకొక సమయం వుంది, మొక్కలు పెరికేందుకొక సమయం వుంది.

ప్రసంగి 3 TERV

ప్రసంగి 3:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పుట్టడానికి సమయం చావడానికి సమయం, నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం

ప్రసంగి 3 TSA