ప్రసంగి 2:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
ప్రసంగి 2:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.
ప్రసంగి 2:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నేను గొప్ప గొప్ప పనులు చేశాను. నా కోసం ఇళ్ళు కట్టించుకున్నాను, ద్రాక్షతోటలు నాటించుకున్నాను.
ప్రసంగి 2:4 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడిక నేను పెద్ద పెద్ద పనులు చెయ్య నారంభించాను. నేను నాకోసం భవనాలు కట్టించాను. ద్రాక్షాతోటలు నాటించాను.
ప్రసంగి 2:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను గొప్ప పనులు మొదలుపెట్టాను: నా కోసం భవనాలు కట్టించుకున్నాను ద్రాక్షతోటలు నాటించాను.