Skip to content
బైబిల్ యాప్ లోగో

ప్రసంగి 2:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

ప్రసంగి 2:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నవ్వుతో– నీవు వెఱ్ఱిదానవనియు, సంతోష ముతో–నీచేత కలుగునదేమియనియు నేవంటిని.

షేర్ చేయి
ప్రసంగి 2 TELUBSI

ప్రసంగి 2:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నవ్వుతో, నువ్వు వెర్రిదానివి అనీ సంతోషంతో, నీవలన లాభం లేదు అనీ అన్నాను.

షేర్ చేయి
ప్రసంగి 2 IRVTEL

ప్రసంగి 2:2 TERV (పవిత్ర బైబిల్)

(ఎల్లప్పుడు) సరదాగా నవ్వుతూ గడపడం మూర్ఖత్వం. సరదాగా గడిపేయడం ద్వారా కలిగే మేలేమీ లేదు.

షేర్ చేయి
ప్రసంగి 2 TERV

ప్రసంగి 2:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నవ్వుతో, “నీది వెర్రితనమని”, ఆనందంతో, “నీవు ఏమి సాధిస్తావు?” అని నేను అన్నాను.

షేర్ చేయి
ప్రసంగి 2 TSA