ప్రసంగి 1:3 - Compare All Versions
ప్రసంగి 1:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి?
షేర్ చేయి
ప్రసంగి 1 TSAప్రసంగి 1:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సూర్యుని కింద మానవులు పడే కష్టం వలన వారికేం లాభం?
షేర్ చేయి
ప్రసంగి 1 IRVTELప్రసంగి 1:3 TERV (పవిత్ర బైబిల్)
ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా? (లేదు!)
షేర్ చేయి
ప్రసంగి 1 TERVప్రసంగి 1:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి?
షేర్ చేయి
ప్రసంగి 1 TELUBSI