ద్వితీయోపదేశకాండము 8:4 - Compare All Versions

ద్వితీయోపదేశకాండము 8:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఈ నలభై సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడలేదు, మీ కాళ్లు వాయలేదు.

ద్వితీయోపదేశకాండము 8:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు.

ద్వితీయోపదేశకాండము 8:4 TERV (పవిత్ర బైబిల్)

గడచిన ఈ 40 సంవత్సరాల్లో మీ బట్టలు చినిగిపోలేదు. మరియు మీ పాదాలు వాచిపోకుండ యెహోవా మిమ్మల్ని కాపాడాడు.

ద్వితీయోపదేశకాండము 8:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.